చైనా మాంజాపై సర్కార్ వార్..మాంజాపై నిషేధం ఉన్నా దొంగచాటుగా అమ్ముతుండటంపై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చైనా మాంజా ప్రజలు, వాహనదారుల పాలిట యమపాశంలా మారుతోంది. ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరేసేందుకు చైనా మాంజా(సింథటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దారం)ను వాడుతున్నారు.