Sarapaka: బైక్‌ను ఢీకొట్టిన స్కూటీ.. డిక్కీ నుంచి కింద పడినవి చూసి అందరూ షాక్..

సారపాకలో జరిగిన రోడ్డు ప్రమాదం గంజాయి అక్రమ రవాణాను బట్టబయలు చేసింది. అతివేగంగా స్కూటీపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగా, ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి చేరగా మరొకరు పరారయ్యాడు. ప్రమాదంతో అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.