IPL 2026: విధ్వంసకర బ్యాటర్‌ను రిలీజ్ చేసిన కావ్యమారన్.. నెటిజన్స్ విమర్శలు
2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు సన్ రైజర్స్ మనోహర్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టడంతో ఈ కర్ణాటక బ్యాటర్ ను రిలీజ్ చేయకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.