గోదావరిఖనిలో ఉత్సాహంగా సింగరేణి హాకీ పోటీలు..వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ నిర్వహణ
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ లెవల్ హాకీ పోటీలు జరిగాయి.