పతంగి మాంజాకు విద్యుత్ సరఫరా..ఆరేండ్ల బాలుడికి విద్యుత్ షాక్, తీవ్రగాయాలు

సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పతంగి ఎగుర వేస్తున్న బాలుడికి విద్యుత్ షాక్ తగిలింది. పతంగికి ఉన్న మాంజా దారం హైటెన్షన్ వైర్లకు తగిలి విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదం జరిగింది. దీంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.