'వెనిజులాతో మాకు మంచి సంబంధాలున్నాయి': మదురో అరెస్టుపై తొలిసారి స్పందించిన భారత్

అగ్రరాజ్యం అమెరికా దళాలు వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను నాటకీయంగా బంధించిన ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లక్సెంబర్గ్ పర్యటనలో ఉన్న ఆయన.. వెనిజులాతో మాకు దశాబ్దాల మైత్రి ఉంది.. అక్కడ ఏం జరిగినా ఆ దేశ ప్రజల భద్రతే మాకు ముఖ్యం అంటూ దౌత్యపరంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు మదురో తనను అమెరికా అపహరించిందని, తాను యుద్ధ ఖైదీని అని న్యూయార్క్ కోర్టులో గర్జిస్తుంటే.. మరోవైపు అమెరికా మోపిన నార్కో-టెర్రరిజం ఆరోపణలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.