జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని.. వైఎస్ జగన్ కోరుకుంటున్నారా? వైసీపీ కీలక నేత ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతిరెడ్డి పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని వైసీపీలో 90 శాతం మంది వరకూ కోరుకుంటున్నారని.. అలాగే ఏపీలో వైసీపీ గెలవాలని బీఆర్ఎస్‌లోని మెజారిటీ కార్యకర్తలు కోరుకుంటున్నారని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.