విద్యార్థులు మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలి : సినియర్ సివిల్ జడ్జి  రాజేందర్

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కొత్తగూడెం జిల్లా సినియర్ సివిల్ జడ్జి  రాజేందర్ అన్నారు. బుధవారం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.