హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్

బషీర్బాగ్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడు ఆన్లైన్ ట్రేడింగ్ లో రూ.49.90 లక్షలు మోసపోయానని గతంలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు