నేపాల్ సిటీలో టెన్షన్..టిక్‌టాక్ వీడియోతో హింసాత్మక ఆందోళనలు

నేపాల్ లోని పలు ప్రాంతాల్లో మతపరమైన ఆందోళనలు చోటుచేసుకున్నాయి. హిందువులను కించపరుస్తూ ఇద్దరు ముస్లింలు గతవారం టిక్ టాక్ లో ఓ వీడియో పోస్టు చేశారు.