దంపతులు హోటల్ గదిలో ఉండగా.. గబుక్కున లోపలికెళ్లిన సిబ్బంది: రూ.10 లక్షల జరిమానా విధించిన కోర్టు

వేల రూపాయలు వెచ్చించి గది అద్దెకు తీసుకున్న దంపతులు బాత్రూమ్‌లో ఉండగా.. హౌస్‌కీపింగ్ సిబ్బంది మాస్టర్ కీతో గదిలోకి చొరబడ్డాడు. బాత్రూంలో ఉన్న జంట విషయం గుర్తించి నో సర్వీస్ నో సర్వీస్ అంటూ అరిచినా పట్టించుకోకుండా తమ వద్దకు వచ్చి బాత్రూం తలుపు తెరిచి చూశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ జంట కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం షాకింగ్ తీర్పును ఇచ్చింది. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించినందుకు హోటల్ యాజమాన్యానికి రూ.10 లక్షల జరిమానా వేసింది.