BMW Trailer Review: ప్రేక్షక మహాశయులకు పండుగ షురూ.. రవితేజ కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయింది

సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (BMW). కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవగా, జనవరి