Ruturaj Gaikwad: వికెట్ కీపింగ్ నేర్చుకో.. లేకపోతే టీమిండియాలో చోటు కష్టం: గైక్వాడ్‌కు మాజీ క్రికెటర్ సలహా

రుతురాజ్ గైక్వాడ్‌ను తొలగించడంపై భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్ విచారం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ తో మాట్లాడుతూ టీమిండియా స్క్వాడ్ లో నితీష్ కుమార్ ను పక్కన పెట్టి గైక్వాడ్ కు చోటు ఇవ్వాలని సూచించాడు.