అలర్ట్: సంక్రాంతికి ఊరెళ్లే వారికి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

కచ్చితంగా మీ పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని, లేదంటే.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు