Delhis Turkman Gate Mosque: ఉద్రిక్తతకు దారి తీసిన అక్రమ నిర్మాణాల తొలగింపు.. మసీదు దగ్గర పోలీసులపై రాళ్ల దాడి

అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అదికారులు 30 బుల్డోజర్లను, 50 డంప్ ట్రక్‌లను ఉపయోగించారు. రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను తొలగించారు. మసీదు విషయంలో మాత్రం దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.