హైదరాబాద్ కాచిగూడలోనూ మూగ జీవాల రక్తాన్ని సేకరించి అక్రమ వ్యాపారం చేస్తున్న మాఫియా గుట్టు రట్టయింది. సెంట్రల్ అండ్ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం అర్ధరాత్రి సీఎన్‌కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.