మదురో అరెస్ట్ వేళ రక్తపాతం.. వెనిజులా ఆపరేషన్‌లో 32 మంది క్యూబన్లు మృతి

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ వెనిజులాలో తీరని రక్తపాతాన్ని మిగిల్చింది. మదురోకు రక్షణగా ఉన్న 32 మంది క్యూబన్ సైనికులు, నిఘా అధికారులు అమెరికా కమెండోలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వైమానిక దాడులు, నేల మీద జరిగిన భీకర కాల్పుల వల్ల ఈ మరణాలు సంభవించినట్లు క్యూబా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒక దేశాధినేతను రక్షించే క్రమంలో తమ సైనికులు ప్రాణత్యాగం చేయడం పట్ల క్యూబా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేడు, రేపు దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించింది.