డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో అన్నీ తప్పులే..స్టేట్ ఎలక్షన్ కమిషన్‌‌‌‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

మున్సిపాలిటీల్లో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అన్నీ తప్పులే ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. మున్సిపాలిటీల పరిధిలో లేని గ్రామాల ఓటర్లనూ ముసాయిదా జాబితాల్లో చేర్చారని పేర్కొన్నారు.