పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : వట్టే జానయ్య యాదవ్

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో శనివారం పలువురు నీరజ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్పీ లో చేరారు.