ఎండాకాలం దగ్గరపడుతున్నా తగ్గని వర్షాలు.. ఇండోనేషియాను ముంచెత్తిన వరదలు.. 16 మంది మృతి
చలికాలం కూడా ముగింపు దశకు చేరుకుంది. నెల రోజుల్లో ఎండాకాలం వస్తుందనే పరిస్థితుల్లో కూడా వర్షాలు కురుస్తూ ఇండోనేషియాను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలకు ఊర్లకు ఊర్లే