జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కొత్త ఏడాది అధికారులంతా సమష్టిగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేశారు.