ఉత్సాహంగా ‘కాకా’ క్రికెట్ పోటీలు..హైదరాబాద్ పై ఖమ్మం, వరంగల్ పై మహబూబ్ నగర్ గెలుపు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ టీ20 క్రికెట్ పోటీలు మంగళవారం సిద్దిపేటలో ఉత్సాహంగా కొనసాగాయి.