జనవరి 17 నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సీఎం కప్ పోటీలు : కలెక్టర్ జితేష్

ఈ నెల 17వ తేదీ నుంచి సీఎం కప్​ పోటీలు మొదలు కానున్నాయని కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ పేర్కొన్నారు. పలు శాఖల ఆఫీసర్లతో కలెక్టర్​ సోమవారం టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.