శబరిమల ఆలయంలో మరో స్కాం..రూ.16లక్షల విలువైన నైవేద్యం నెయ్యి ప్యాకెట్లు మాయం

శబరిమల ఆలయంలో మరో స్కాం బయటపడింది. ఆలయంలో ద్వారపాలకు విగ్రహాల బంగారం చోరీ ఘటన మరువకముందే ఆలయంలో నైవేద్యం నెయ్యి స్కాం వెలుగులోకి వచ్చింది.