ఆర్టీసీ బస్సులో వెళ్లి.. ఫూలే సినిమా చూసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

మహాత్మా జ్యోతిబా ఫూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ సినిమాను సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వీక్షించారు.