పిల్లాజల్లా లేరు.. ఏడాదికి రూ.50 లక్షల జీతం చాలటం లేదంట వీళ్లకు..

బెంగళూరుకు చెందిన కంటెంట్ క్రియేటర్ కపుల్ ప్రకృతి అరోరా, ఆశిష్ కుమార్ తాము 2025లో చేసిన ఖర్చుల చిట్టాను బయటపెట్టి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు. 2025 సంవత్సరానికి గానూ తాము ఏకంగా రూ.47 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ భారీ మొత్తం విన్న నెటిజన్లు.. "మీరు మమ్మల్ని ఎన్ని రకాలుగా