3 ట్రిలియన్ల ఎకానమీ ప్రాక్టికల్‌గా సాధ్యమేనా?..ఆకాశానికి నిచ్చెనలు.. అంతా ‘గ్రాఫిక్స్’ గారడీలేనా?

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ 2047’, హిల్ట్ పాలసీ అంతా ఆకాశానికి నిచ్చెనలు వేయడమేనని, ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు.