SA20: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. RCB రిలీజ్ చేసిన స్టార్ బౌలర్ హ్యాట్రిక్

సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి సౌతాఫ్రికా టీ 20 లీగ్ లో తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ పై హ్యాట్రిక్ తో సత్తా చాటాడు.