పొత్తులకు ముందుకొస్తే స్వాగతిస్తాం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు

పొత్తులకు ముందు వస్తే స్వాగతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్​లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమర భేరి సభను గురువారం నిర్వహించారు.