గుజరాత్ పర్యటనలో మంత్రి వివేక్.. ‘‘రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ 2026’కు హాజరు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తు న్న ‘‘రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ 2026’లో పాల్గొనేందుకు రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చేరుకున్నారు.