శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయాలి

అలిపిరిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కొత్తగా నిర్మిస్తున్న జీ + 6 నూతన ఆసుపత్రి భవనంలోని పనులను స్వయంగా పరిశీలించారు.