Rayalaseema Lift Irrigation: ‘ద్రోహి’ ఎవరు?

నేను ముక్కలుగా నరికి... కూకటి వేళ్లతో సహా పెకలించిన చెట్టును నువ్వెందుకు మళ్లీ బతికించలేదు? నువ్వు ద్రోహివి! రాయలసీమ ఎత్తిపోతల పథకం పై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ వైఖరి అచ్చం ఇలాగే ఉంది.