పికప్ చేసుకుని స్నేహితుడికి మెసేజ్.. అతను వచ్చేలోపే ఫ్యానుకు వేలాడిన యువకుడు..!

హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడిని పికప్ చేసుకుని మెసేజ్ పెట్టి, అతను వచ్చేలోపే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ యువకుడు. విట్టాలరావునగర్‌లో ఉన్న ఫ్రెష్ లీవింగ్ సర్వీస్ అపార్ట్మెంట్లో ఈఘటన వెలుగు చూసింది. ఇందుకు సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.