‘డిండి’తో పోతిరెడ్డిపాడుకు మించిన అన్యాయం : కన్వీనర్ ఎం.రాఘవాచారి

డిండి లిఫ్టును చేపట్టడం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు పోతిరెడ్డిపాడుకు మించిన అన్యాయం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్​ ఎం.రాఘవాచారి గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.