జెట్టక్కను పొలిమేర దాటించాలని.. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో వింత ఆచారం

నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌లో జెట్టక్క(జేష్ట్యాదేవి)ను గ్రామస్తులు పొలిమేర దాటించారు. గురువారం డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ జెట్టక్కను తరుముతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బట్టలు వేసుకొని చీపుర్లు, చాటలను పట్టుకొని జెట్టక్కను తరిమే వింత ఆచారం ఏండ్లుగా వస్తోంది.