కలకోట చెరువులో చేపల వేటకు దొంగల యత్నం..అడ్డుకున్న మత్స్యకారులు

ఖమ్మం జిల్లా బోనకల్​ మండల పరిధిలోని కలకోట గ్రామ చెరువులో దొంగతనంగా చేపలు పట్టేందుకు కొంతమంది చేసిన ప్రయత్నించగా మత్స్య సహకార సంఘం సభ్యులు సకాలంలో స్పందించి భగ్నం చేశారు.