బీసీ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదు : జూలూరు గౌరీశంకర్

రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. గురువారం యాదగిరిగుట్టలో ‘మన ఆలోచన సాధన సమితి’ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు ఆధ్వర్యంలో 37 నియోజకవర్గాల బీసీ యువత, కుల సంఘాల నేతలతో జరిగిన బీసీ సంఘటిత శక్తి