Trump warning Venezuela: నేను చెప్పినట్టే చేయకపోతే.. వెనెజువెలా‌ తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్‌ హెచ్చరిక..

తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డిల్సీ రోడ్రిగ్స్‌‌కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు