కొడంగల్ బీఆర్ఎస్ లో ముసలం... ఇన్చార్జి పట్నం నరేందర్ రెడ్డిపై నేతల తిరుగుబావుటా

కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగరేశారు. ఆయన తీరుపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు