సంక్రాంతికి ట్రాఫిక్ ఉండకుండా చర్యలు : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సంక్రాంతి పండగ సందర్బంగా వాహనాల రద్దీ దృష్ట్యా ప్రయాణాలు సాఫీగా సాగేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణ, ఏర్పాట్లపై జిల్లా పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ, జాతీయ రహదారి అధికారులతో ఎస్పీ నరసింహతో కలిసి