తిరుపతిలో భద్రతా వైఫల్యం - శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం..!

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతాలోపం కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సిబ్బంది కళ్లుగప్పి గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించాడు.  3 గంటలపాటు శ్రమించిన భద్రతా సిబ్బంది… అతడిని కిందికి దించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.