‘భగీరథ’ కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి : కామేపల్లి సొసైటీ ఉపాధ్యక్షుడు రాంబాబు

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పార్టీ జిల్లా, మండల నాయకులు గింజల నరసింహారెడ్డి, పత్తే హమ్మద్ శివయ్య, కామేపల్లి సొసైటీ ఉపాధ్యక్షుడు రాంబాబు హామీ ఇచ్చారు.