మిడ్ డే మీల్స్ తినలేకపోతున్నరు ..సుద్దాల హైస్కూల్‌లో ఎంఈవోను నిలదీసిన పేరెంట్స్
ఉడకని అన్నం.. నీళ్ల చారుతో తమ పిల్లలు మిడ్ డే మీల్స్ తినలేకపోతున్నారని పేరెంట్స్ ఎంఈవోను నిలదీశారు. కోనరావుపేట మండలం సుద్దాల హైస్కూల్‌లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి ఎంఈవో మురళినాయక్ హాజరయ్యారు.
జనవరి 3, 2026
0