Drug case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

భాగ్యనగరంలో పోలీసులు ఇవాళ(శనివారం) తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి చిక్కారు. ఈ ఈక్రమంలో నార్సింగిలో పోలీసులు సుధీర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.