Vijay Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్‌లో బ్లండర్.. ఏఐ (AI) లోగో చూసి నెటిజన్స్ ట్రోల్స్!

విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ చుట్టూ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. తెలుగులో దీనిని ‘జన నాయకుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అటు వివాదాలు, ఇటు పోలికల గోల ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌లో ఒక చిన్న ‘AI వాటర్‌మార్క్’ కనిపించడం పెను దుమారం రేపుతోంది.