క్యాతనపల్లి మున్సిపాలిటీ ఓటరు జాబితా రిలీజ్

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని వార్డుల వారీగా ఓటరు జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితా(డ్రాప్ట్ ఎలక్ట్రోల్స్) ప్రకారం 22 వార్డుల్లో 29,785 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 14,761, స్ర్తీలు 15,023, ఇతరులు ఒకరు ఉన్నారు.