పాపను కాపాడండి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

మండలంలోని పోతాయిపల్లి గ్రామానికి చెందిన సంగాగౌడ్‌‌‌‌, లావణ్యల ఏడేళ్ల కుమార్తె ఆద్విక ప్రాణాపాయ స్థితిలో వెంటిలేషన్‌‌‌‌పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే రూ.10లక్షలు ఖర్చు అయ్యింది. ఇంకా తమకు ఆర్థిక స్థోమతలేదని దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.