యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు వెన్నకృష్ణుడిగా.. నారసింహుడు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాలుగో రోజు ఉదయం వెన్నకృష్ణుడిగా, సాయంత్రం కాళీయమర్దనుడిగా నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు.