200 మంది స్టూడెంట్స్కు సైకిళ్లు ఇస్తాం : కలెక్టర్ హనుమంతరావు

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్​ హనుమంతరావు అన్నారు. ఇందుకోసం 50 రోజుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన హైస్కూల్​ హెడ్మాస్టర్ల మీటింగ్​లో ఆయన మాట్లాడారు.