కేసీఆర్ ఫ్యామిలీ మూసీ నీళ్లు తాగాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉరితీయాలని విమర్శిస్తే... తన రక్తం మరిగిపోతున్నదని ఆయన బిడ్డ కవిత తీవ్రంగా స్పందించిందని, మరి రక్తం పంచుకు పుట్టిన సోదరుడిని, మేనబావను అదే స్థాయిలో విమర్శిస్తే ఎందుకు స్పందించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.